భారత జాతి మెచ్చిన చక్రం
సర్వమతాలను ఒక త్రాటిపై నిలిపిన చక్రం
మువ్వన్నెల జంఢాలో ముచ్చట గోలుపు ఆ చక్రం
అదే అదే మన అశోక చక్రం
భారత జాతి మువ్వన్నెల జంఢా
దేశమునకు స్వాతంత్ర్యమునిచ్చిన జంఢా
కుల మత ద్వేషములను పోగోట్టును జంఢా
అదే అదే మన మువ్వన్నెల జంఢా
ముగ్గురు మూర్తులు మెచ్చిన జంఢా
మూడు రంగుల ముచ్చట జంఢా
ఆంగ్లేయులను భయపెట్టిన జంఢా
కుల మత ద్వేషంములను ప్రక్కన బెట్టి…..
సర్వజనులను ఏకం చేసే
అందరి స్వరములు ఏకం చేసి…..
జాతి గీతం పాడువేళ
మువ్వన్నెల జంఢా రెప రెప లాడే
జాతి సమైక్యతకు అద్దం పట్టే.

Submitted by : Manohar (Manusuryasree)